హైదరాబాద్, సెప్టెంబర్ 21, 2025హైదరాబాద్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రఖ్యాత ఎవాంజెలిస్ట్ కేఏ పాల్ (KA Paul)పై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. తనను లైంగికంగా వేధించినట్లు ఓ యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు.
