- ₹4,800 కోట్లు దాటి అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం
ప్రధాని మోదీ తూత్తుకుడిలో మొత్తం ₹4,800 కోట్ల మెగా ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు చేసారు - తూత్తుకుడి గ్లోబల్‑స్థాయి విమానాశ్రయాన్ని అభివృద్ధి
₹450 కోట్లప్రాజెక్టుతో నూతన టెర్మినల్ ను ప్రారంభించగా, ఈ విమానాశ్రయం నుండి సంవత్సరానికి 20 లక్షల మందికి పైగా ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉంది . ఇప్పటివరకు కేవలం 3 లక్షల సామర్థ్యంతో ఉన్న ఈ టెర్మినల్ ఇప్పుడు రాత్రి విమానసేవలను కూడా నిర్వహించగలదు. - బహుళ మోడ్ రహదారి, రైల్వే, పోర్ట్, విద్యుత్ ప్రాజెక్టులు
NH‑36 రహదారి 50 కి.మీ. విస్తరణ
NH‑138 తుత్తుకుడి పోర్ట్ రోడ్ 6‑లైన్ ప్రాజెక్టు
V.O. Chidambaranar పోర్ట్లో కార్గో బర్త్‑III ప్రారంభం
90 కి.మీ. మెదు‑బోడి–నాయకణకునూర్ రైలు మార్గం విద్యుతీకరణ, ఇతర పరిధుల రైలు ప్రాజెక్టులు కూడా ప్రారంభించారు
తదుపరి విద్యుత్ అవసరాల కోసం ₹550 కోట్ల ఖరీదుతో 400 kV ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్టు కూడా ప్రారంభించారు
- India–UK FTA ప్రయోజనాలతో MSMEs, యువత, స్టార్టప్స్కు ఇది మంచి అవకాశం భారత్–యూకె ఉచిత వాణిజ్య ఒప్పందం ద్వారా యువత, MSMEs, మరియు స్టార్టప్స్ కి పెద్ద అవకాశాలు లభిస్తాయని, ఈ ఒప్పందం 99% ట్యాక్స్ఫ్రీ కాబోవడంతో తమిళనాడు వాణిజ్య రంగం, సముద్ర ఉత్పత్తులు, హ్యాండ్లూమ్ రంగానికి బలమైన దోహదంగా నిలుస్తుందని ప్రధానమంత్రి చెప్పారు
- అంతర్రాష్ట్ర అభివృద్ధిలో మరింత తోడ్పాటు
ప్రదానమంత్రి మాట్లాడుతూ గత 11 ఏళ్లలో కేంద్రం నుండి ₹3 లక్షల కోట్లు కేంద్ర మొన్నోపాది నిధులుగా తమిళనాడుకు పంపడం జరిగింది. ఇది UPA కాలంలో పంపిన దానికంటే మూడ్ది గుణాలు ఎక్కువని చెప్పారు
